తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

75பார்த்தது
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల గుర్తింపునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత నెలకొంది

தொடர்புடைய செய்தி