కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా: CM

83பார்த்தது
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని CM రేవంత్ సంచలన ప్రకటన చేశారు. 'గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది. జన్వాడలో KTRకు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు. BRS ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி