ఉబికి వస్తున్న పాతాళగంగ

63பார்த்தது
పాతాల గంగపై పైకి దానం తటదే ఉబికివస్తున్నది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామానికి చెందిన రైతు జంగిటి లింగయ్య కొన్ని ఏండ్ల క్రితం పంట పొలంలో బోరు బావి వేయించాడు. ఈక్రమంలో మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజీ-9 బండ్-2 కింది భాగంలో బోరు బావి ఉండడంతో బోరు నుంచి నీరు పైకి ఉబికివస్తున్నది. రైతు రోజువారిగానే పొలానికి వెళ్లి బోరుబావి నుంచి ఉబికవస్తున్న దృశ్యం కనువిందు చేసింది.

தொடர்புடைய செய்தி