వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

75பார்த்தது
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
వేములవాడ పట్టణంలో విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని, పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పి అఖిల్ మహాజన్ ఆదేశించారు. శాంతి భద్రతల సమస్యలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్షించి, వాటి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி