లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన వేములవాడ సిఐ వీరప్రసాద్

65பார்த்தது
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన వేములవాడ సిఐ వీరప్రసాద్
భారీ వర్షాల నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంతో పాటు సమీపంలోని లోతట్టు ప్రాంతాలను, లో-లెవల్ కల్వర్టులను పట్టణ సీఐ వీరప్రసాద్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పట్టణంలోని బుడగ జంగాల కాలనీ, సవురాలకాలనీ, లక్ష్మి పూర్ గంజివాగు, మల్లారం రోడ్డులోని లో-లెవల్ కల్వర్ట్ తదితర లోతట్టు ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పలు సూచనలు చేశారు. అనవసరంగా ప్రజలేవరు బయటకు రావద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி