రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రానున్న బండి సంజయ్

85பார்த்தது
రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రానున్న బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, మంత్రులంతా తమ తమ ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని పీఎం మోదీ ఆదేశించారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను, ఎల్లారెడ్డిపేటలోని దుమాల మోడల్ స్కూల్ ను సందర్శించనున్నారు.

தொடர்புடைய செய்தி