వేములవాడ: రేపు ప్రభుత్వ విప్ పర్యటన వివరాలు ఇవే

65பார்த்தது
వేములవాడ: రేపు ప్రభుత్వ విప్ పర్యటన వివరాలు ఇవే
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11: 30 నిమిషాలకు వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12: 00 గంటలకు వేములవాడ రూరల్ మండలం హన్మజిపేట గ్రామంలో పర్యటిస్తారు. 3గంటలకు సిరిసిల్ల పట్టణంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி