రెండవ రోజు గణేశునికి ప్రత్యేక పూజలు (వీడియో)

85பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రెండవ రోజు సందర్భంగా ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు నాగిరెడ్డి మండపంలో ప్రతిష్టించిన గణనాధునికి విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలిస్తే కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని అర్చక స్వాములు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி