నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

78பார்த்தது
నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు. స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు.

தொடர்புடைய செய்தி