పుట్టల మల్లన్న స్వామి వారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

58பார்த்தது
పుట్టల మల్లన్న స్వామి వారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
కోనరావుపేట మండలం నిమ్మపల్లి, బావుసాయిపేట గ్రామాల మధ్య పుట్టల మల్లన్న స్వామి వారు వెలిశారు. గత కొన్ని ఏళ్లుగా ఇష్టమైన ఆదివారం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మల్లన్న స్వామికి పట్నాలు వేసి మొక్కులు చెల్లిస్తున్నారు. పుట్ట సమీపంలో స్వామి వారు వెలిశారు కాబట్టి పుట్టల మల్లన్న స్వామిగా పేరు వచ్చిందని స్థానిక భక్తులు తెలిపారు. పై రెండు గ్రామాలకు చెందిన పలు యాదవ కుటుంబాలు పూజరులుగా ఉన్నాయి.

தொடர்புடைய செய்தி