రాజన్న జిల్లాలో వర్షపాతం పూర్తి వివరాలు

58பார்த்தது
రాజన్న జిల్లాలో వర్షపాతం పూర్తి వివరాలు
జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు పెద్దలింగాపురంలో 82.8 మిల్లీమీటర్లు, నేరెల్ల 43.8, నామాపూర్ 28.3, మానాల 25, గంభీరావుపేట 25, ఇల్లంతకుంట 21, అవునూర్ 19, ఎల్లారెడ్డిపేట16.8, గజసింగారం15.8, సిరిసిల్ల 14.3, వీర్నపల్లి 12.0, బోయినిపల్లి 9.5, రుద్రంగి 8.3, పెద్దూరు 7.8, వట్టెంల 7.3, నాంపల్లి 5.3, మర్రిగడ్డ 6.3, మార్తన్నపేట 4.8, కందికట్కూరులో 3.3, మల్లారం 3.8, నిజామాబాద్ 3.0మి. మీ వర్షపాతం నమోదయింది.

தொடர்புடைய செய்தி