సిరిసిల్ల: ఒకేరోజు ఎనిమిది మందిని గాయపరిచిన సునకం: డాక్టర్ సాహితీ

62பார்த்தது
సిరిసిల్ల: ఒకేరోజు ఎనిమిది మందిని గాయపరిచిన సునకం: డాక్టర్ సాహితీ
సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ లో కుక్క సంచరిస్తూ 8 మందిని ఒకేసారి గాయపర్చింది. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స వైద్యులు అందిస్తున్నారు. బాధితుల్లో ఒక చిన్న పాప కూడా ఉంది. కుక్కల బారినుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల కాలంలో కుక్కల బెడద ఎక్కువ అయ్యిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం సుందరయ్య నగర్ వైద్యురాలు సాహితీ మీడియాతో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி