పెద్దపల్లి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

54பார்த்தது
పెద్దపల్లి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వెంకట స్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు. కాకా అందించిన స్ఫూర్తితో పని చేయాలని, అట్టడుగు వర్గాలకి సహకారం అందేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி