వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ

65பார்த்தது
వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ
సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33శాతం లాభాల వాటా బోనస్ ను వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్ సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో 33శాతం లాభాల వాటా బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி