పెద్దపల్లి: ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్..ఏబీవీపీ

68பார்த்தது
పెద్దపల్లి: ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్..ఏబీవీపీ
పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు, ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி