రైతుల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే

68பார்த்தது
రైతుల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే
రైతుల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం ఎలిగేడు మండలం ధూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వ సభ్య సమావేశం చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు అధ్యక్షతన నిర్వహించగా, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతులకు సహకార సంఘాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గండు సంజీవ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி