రైతులకు వారధిగా సహకార సంఘాలు: ఎమ్మెల్యే

54பார்த்தது
రైతులకు వారధిగా సహకార సంఘాలు: ఎమ్మెల్యే
ప్రభుత్వానికి, రైతులకు సహకార సంఘాలు వారధిలా పని చేస్తున్నాయని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతూ రైతన్నలను ఏకం చేస్తూ సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி