అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

56பார்த்தது
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అభివృద్ధి పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, పంచాయతీ రాజ్ ఈఈ గిరీష్ బాబు, సంబంధిత అధికారులు, ఏఈలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி