బీటీ రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

69பார்த்தது
బీటీ రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
కేశవపట్నం నుంచి పాపయ్య పల్లె వరకు బీటీ రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామస్థులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే బీటీ రోడ్డు బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி