కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్

67பார்த்தது
కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కరీంనగర్ టౌన్ లో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల & బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆదివారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ వై. సునీల్ రావు, బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி