ఓటు హక్కు అందరి బాధ్యత

57பார்த்தது
ఓటు హక్కు అందరి బాధ్యత
ఓటు హక్కు అందరి బాధ్యతగా గుర్తించాలని స్వీప్ జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి మదన్ మోహన్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సమావేశ హాలులో జగిత్యాల నియోజకవర్గ సీనియర్ సిటిజెన్లకు, దివ్యంగులకు లోక సభ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி