హరీష్ రావుపై రాళ్లదాడి హేయమైన చర్య

69பார்த்தது
హరీష్ రావుపై రాళ్లదాడి హేయమైన చర్య
ఖమ్మం వరద ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇతర మాజీ మంత్రులపై రాళ్లదాడికి పాల్పడడం హేయమైన చర్య అని జగిత్యాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. మంగళవారం జగిత్యాలలో ఆమె మాట్లాడుతూ దాడుల సంస్కృతిని కాంగ్రెస్ విరమించుకోవాలని లేని పక్షంలో కేసీఆర్ నాయకత్వంలోని కార్యకర్తలు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி