లక్ష్మీపూర్ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ

66பார்த்தது
లక్ష్మీపూర్  దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల రూరల్ మండల పరిధి లక్ష్మీపూర్ గ్రామంలో దుర్గా మాత సేవా సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత సేవా సమితి సభ్యులు. తీపి రెడ్డి బాబు రెడ్డి, గర్వందుల నరేష్ గౌడ్, మారు గంగారెడ్డి స్వామి రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி