ఆహ్వాన కర పత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

73பார்த்தது
ఆహ్వాన కర పత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను జగిత్యాల స్వర్ణకార సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీ దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్రోజ్ గిరి, అనిల్ శాస్త్రి, రవి, గోపి, లక్ష్మణ్, రవి, వేణు, రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி