జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంని, గ్రౌండ్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ను జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టేడియంలో కావాల్సిన మరమ్మత్తులను చేపియాలని సూచించారు. అలాగే స్విమ్మింగ్ పూల్ వాటర్ ని టెండరింగ్ ద్వారా శుభ్రపరచాలన్నారు. వారి వెంట ఆర్డీవో మధుసుధను, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.