ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

66பார்த்தது
ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 వ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி