గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య

56பார்த்தது
గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారు వెంకటేశ్వర స్వామి గుట్ట మీద ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాలడ్డాడు. స్థానికులు గురువారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని, ఆచూకీ తెలిసినవారు ఎస్సై జగిత్యాల రూరల్ 8712656822 సీఐ జగిత్యాల రూరల్ సెల్ నంబర్ 8712656816 కు సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி