పండ్ల పంపిణీ చేసిన మెగా అభిమానులు

68பார்த்தது
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా అభిమానులు గురువారం రోగులకు పండ్ల పంపిణీ చేశారు. మూడు తరాల హీరోలతో పోటీపడిన గొప్ప నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ లో తనదైన శైలిలో రికార్డులు నెలకొల్పారని అన్నారు. కార్య క్రమంలో అంజనీ పుత్ర ఫ్యాన్స్ మండల అధ్యక్షుడు గట్టు నారాయణ, వెనిశెట్టి శివకుమార్, కాటం తిరుపతి, రాము, నూక రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி