బోయినిపల్లి: విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

80பார்த்தது
బోయినిపల్లి: విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి
బోయినిపల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి నాగుల సాంబయ్య గౌడ్, మండల కోశాధికారి మెరుపుల గంగాధర్ గౌడ్, వీరగోని ప్రవీణ్ గౌడ్, బండారి మహేందర్ గౌడ్, ఉయ్యాల తిరుపతి గౌడ్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி