కామారెడ్డి: తప్పిపోయిన 3ఏళ్ల బాలున్ని తల్లిచెంతకు చేర్చిన పోలీసులు

66பார்த்தது
కామారెడ్డి: తప్పిపోయిన 3ఏళ్ల బాలున్ని తల్లిచెంతకు చేర్చిన పోలీసులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం తప్పిపోయి కనిపించిన 3ఏళ్ల బాబుని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, పిల్లవాడి తల్లితండ్రుల గురించి ఆరాతీశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతానికి చెందిన పిల్లాడి తల్లిని పిలిపించి, పిల్లవాన్ని అప్పగించినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி