పర్యాటకుల మదిని దోచే పాలపొంగు జలపాతంల పోచారం ప్రాజెక్టు

71பார்த்தது
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ రైతాంగానికి సాగునీటిని అందించే ఉద్దేశ్యంతో నిజాం కాలం నాడు నిర్మించిన పోచారం ప్రాజెక్టు పర్యాటకుల మదిని దోచే దృశ్యంతో ఆహ్లాదకరమైన వాతారణంలో కనువిందు చేస్తుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టు పొంగుతున్న నిండుకుండాల మారింది. ప్రాజెక్టు లో వస్తున్న ఇన్ ఫ్లో ప్రాజెక్టు వరధ గేట్లపై నుండి, అలాగే గేట్లపక్కనగల కాజ్ వ్ పై నుండి జలపాతంల కిందికి పడుతున్న దృశ్యాలు అలరిస్తున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி