ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ కు చెందిన 20మంది వివిధ పార్టీలకు చెందిన వారు శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎఎంసీ చైర్ పర్సన్ రజిత ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెవెన్యూ సమస్యను ఎమ్మెల్యేకి పార్టీలో చేరిన వారు చెప్పగా, ఎమ్యెల్యే వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు.