ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే వాటర్ ట్యాంకుల్లో తప్పని సరిగా క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిది లోని 8వ వార్డులోని వాటర్ ట్యాంకును కౌన్సిలర్ నీలకంఠం, మున్సిపల్ ఏఈ వినోద్, కాంగ్రెస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతితో కలిసి పరిశీలించారు. తను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు.