కామారెడ్డి: లింగనిర్ధారణ కేసులో మరో ట్విస్ట్

64பார்த்தது
కామారెడ్డి: లింగనిర్ధారణ కేసులో మరో ట్విస్ట్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. లింగ నిర్ధారణపై అధికారులు దృష్టి సారించి ఈ దందాకు చెక్ పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది లింగ నిర్ధారణ 2 స్కానింగ్ మిషన్ లను శుక్రవారం రాత్రి పక్కా సమాచారంతో కారులో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు. ఇంకా అధికారికంగా అధికారులు దృవీకరించడం లేదు.

தொடர்புடைய செய்தி