కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని నల్ల వాగు మత్తడి నీరుతో పొంగిపొర్లుతుంది. గత మూడు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురవడంతో నల్ల వాగులో నీరు చేరి నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతున్నది. నీటితో వాగు పొంగి ప్రవహించడంతో దీని కింద ఉన్న ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తపరిచారు.