మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

80பார்த்தது
నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు మంజీరా నదిలోకి వడలడంతో, పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రాజెక్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులోకి 18వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1405. 00 అడుగులు కాగా, ప్రస్తుతం 1403. 45 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు.

தொடர்புடைய செய்தி