అమెరికా బయలుదేరిన జుక్కల్ ఎమ్మెల్యే

78பார்த்தது
అమెరికా బయలుదేరిన జుక్కల్ ఎమ్మెల్యే
అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ దగ్గర జరగబోయే 43వ ఇన్నోవేషన్ ఫోరమ్ "గ్రామీణాభివృద్ధికి వ్యూహాలు - ప్రజా సేవలో విశ్వాస ఆధారిత విలువల ప్రభావం" అనే అంశంపై ప్రసంగించడానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు ఆహ్వానం అందింది. ఆహ్వానం మేరకు ఆయన బుధవారం అమెరికాకు బయలుదేరినట్లు ఎమ్యెల్యే వెల్లడించారు.

தொடர்புடைய செய்தி