అమెరికాలోని బర్కీలిలో ఇన్నోవేషన్ ఫోరంలో జుక్కల్ ఎమ్యెల్యే

64பார்த்தது
అమెరికాలోని బర్కీలిలో ఇన్నోవేషన్ ఫోరంలో జుక్కల్ ఎమ్యెల్యే
అమెరికాలోని బర్కిలీలో జరిగిన 43వ ఇన్నోవేషన్ ఫోరమ్ లో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ స్థితిగతులపై ఒక షార్ట్ వీడియోను స్క్రీన్ మీద జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రెసెంటేషన్ ఇచ్చారు. "గ్రామీణాభివృద్ధికి వ్యూహాలు - ప్రజా సేవలో విశ్వాసం అన్న అంశంపై అంతర్జాతీయ వేదికపై ప్రసంగించినట్లు అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్యెల్యే సోమవారం వివరించారు.

தொடர்புடைய செய்தி