గోషామల్ ఎమ్మెల్యే హిందు టైగర్ రాజసింగ్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిచ్కుంద మండల బిజెపి యువనాయకులు వారికి సన్మానం చేయడం జరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనివిని ఎరగని రీతిలో 26 వేల మెజార్టీతో ఘనత సాధించిన ధీరుడు, MIM కా బాప్ రాజా సింగ్ ఎమ్మెల్యే గా పోటీ చేసి, గోషామల్ లో ముచ్చటగా మూడోసారి ఘనవిజయం సాధించినందుకు హర్థిక శుభాకాంక్షలు తెలపడం జరిగింది.