జుక్కల్ నియోజకవర్గం డిసెంబర్ 7, 2023 నుంచి వర్తింపు ఏడు దేశాలు ఉద్యోగం, ఉపాధి పొందుతున్నట్లు వర్క్ వీసా, సంస్థ వివరాలు చూపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బుధవారం తెలిపారు. మృతి చెందిన ఆరు నెలల లోపు భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించాలని అన్నారు. గల్ఫ్ లో మరణించిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 5 లక్షలు నేరుగా బ్యాంకులో జమ చేయనున్నట్లు తెలియజేశారు.