బాన్సువాడ పట్టణ, రూరల్ సిఐలు బదిలీ

60பார்த்தது
బాన్సువాడ పట్టణ, రూరల్ సిఐలు బదిలీ
బాన్సువాడ పట్టణ, రూరల్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న సిఐలు మున్నూరు కృష్ణ, సత్యనారాయణ గౌడ్ లకు పోలీసు శాఖ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఐలను ఐజి కార్యాలయానికి అటాచ్ చేశారు. పట్టణ సీఐగా నిర్మల్ జిల్లా నుండి మండల అశోక్, రూరల్ సీఐగా ఇంటిలిజెన్స్ నుండి సాజిదుల్లా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడానికి రానున్నారు.

தொடர்புடைய செய்தி