ఎల్ఓసి అందజేసిన పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి

58பார்த்தது
ఎల్ఓసి అందజేసిన పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడ మండలంలోని గ్రామానికి చెందిన కోనాపూర్ గ్రామానికి చెందిన నారాయణ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం గురువారం గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ ముఖ్ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో రెండు లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ఓసి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி