విధులు బహిష్కరించి నిరసన తెలిపిన ఆర్ఎంపి, పిఎంపీలు

67பார்த்தது
పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం బాన్సువాడ ఆర్ఎంపి పి. ఎం. పి అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని వైద్యులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంజిరెడ్డి, డాక్టర్లు పోచ గౌడ్, ప్రకాష్, గిరి, పరమేశ్వర్, సాయికుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி