సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి

53பார்த்தது
సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు చెల్లించాలని రెవెన్యూ ఇన్స్ పెక్టర్ తులా శ్రీనివాస్ అన్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని గురువారం బాన్సువాడ పట్టణంలోని పలు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி