కామారెడ్డి: సమస్యలను వెంటనే పరిష్కరించాలి

72பார்த்தது
కామారెడ్డి: సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పెద్ద కొడపగల్ బాలుర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాలను శనివారం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు బాల్ రాజ్ తెలంగాణ స్టూడెంట్ పరిషత్ మావురం శ్రీకాంత్ సందర్శించారు. ఈ సమస్యలకు కారణమైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி