బాన్సువాడ: ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం

77பார்த்தது
బాన్సువాడ: ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శనివారం ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రూసేగాం భూమయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తానన్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు.కమిటీని అమలు చేయకపోవడంతో ఉద్యోగాలు గ్రూప్ 1, డీఎస్సీ లలో నష్టపోవడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி