న్యూ శ్రీ నవదుర్గ గణేష్ మండలి వద్ద అన్నదాన

80பார்த்தது
న్యూ శ్రీ నవదుర్గ గణేష్ మండలి వద్ద అన్నదాన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో సోమవారం శ్రీ నవ దుర్గ గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే గణనాధునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி