ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్.. రాజారెడ్డి

60பார்த்தது
వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్యర్థికి మద్దతుగా గురువారం ప్రచారంలో భాగంగా పిసిసి డెలిగేట్ కునిపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మోయిన్, గంగా ప్రసాద్, భారీ, హర్ష, శ్రీను, నాగేశ్వరరావు ముత్యాల కృష్ణ, ప్రశాంత్, వెంకటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி