హరీష్ రావు పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జుబేర్

67பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చేసిన వ్యాకలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాషా మార్చుకొని ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி