ఆరు నెలలు బాన్సువాడ ప్రశాంతంగా ఉంది.. పార్టీ ఇంచార్జ్ ఏనుగు

53பார்த்தது
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుండి బాన్సువాడ ప్రశాంతంగా ఉండండి నిన్న సాయంత్రం నుండి మిర్జాపూర్, బోర్లం గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయడం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி